యాత్ర నిలిపివేయాలంటూ బీజేపీకి నోటీసులు జారీ చేసిన జనగామ జిల్లా కమిషనరేట్

  • 2 years ago
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని, వెంటనే నిలిపివేయాలని జనగామ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Recommended