జై షాకు సెక్రటరీ పదవి ఎలా?క్రికెట్ దిగ్గజం అంటూ అమిత్ షాకు చురకలు *Politics | Telugu OneIndia
  • 2 years ago
TRS Working President and Minister K T Rama Rao Takes dig at Union Home Minister Amit Shah by using his son Jay Shah's name | కేవలం తన ప్రతిభ ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి భారతీయ క్రికెట్‌ బోర్డ్‌ బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న ఓ 'ప్రముఖ క్రికెటర్‌ తండ్రి' ఈరోజు తెలంగాణకు వస్తున్నారు అంటూ అమిత్ షా పై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


#BCCI
#JayShah
#KTR
#fifa
Recommended