ఎన్టీఆర్ పొలిటికల్ గా ఆసక్తితో ఉన్నారా?పక్కా ప్లాన్ *Politics | Telugu FilmiBeat

  • 2 years ago
Who Is Behind Amit Shah - Jr.NTR's Meet, Now Big disucssion in political circles | రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ద్వారా బీజేపీ నేతలు సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆయన ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి వచ్చేలా ఒప్పించారని తెలుస్తోంది. అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన ఏకాంత చర్చల్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు..ఆయన పాలనా పరమైన నిర్ణయాలతో పాటుగా తాజా రాజకీయాల పైన చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం.

Recommended