వదలని ఫైనల్ ఫోబియా, పరుగులు చేయలేక చేజారిన స్వర్ణం! *Cricket | Telugu OneIndia
  • 2 years ago
4 reasons why India Womens failed to script history in Birmingham CWG 2022 | ఆ మధ్య 2020 టీ20 ప్రపంచకప్.. అంతకుముందు 2017 వన్డే వరల్డ్‌కప్.. నేడు కామన్వెల్త్ గేమ్స్.. మూడు టోర్నీల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశే ఎదురు అయ్యింది. ఫైనల్ అనే ఒత్తిడికి జట్టు చిత్తయ్యింది. ఈ మూడు టోర్నీ ఫైనల్లో రెండు సార్లు ఆస్ట్రేలియాతో ఓడిన భారత అమ్మాయిలు 2017లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నారు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం ముంగిట చేతులెత్తేయగా..ఈ మూడింటిలో చేజింగ్‌లోనే తడబడటం గమనార్హం. ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు 12 బంతుల్లో 17 పరుగులు చేయలేక ఓటమికి తలొంచింది.

#CWG2022Cricket
#Birmingham
#INDvAUS
#India
#Australia
#T20WomensCricekt
#CWG2022
Recommended