అమెరికా ముందు పెను సవాల్, ఎమర్జెన్సీ విధింపు *International | Telugu OneIndia
  • 2 years ago
Monkeypox outbreak in US. The government declares public health emergency. The monkeypox has grown into the largest in the Country | అమెరికా మరో పెను సవాల్‌ను ఎదుర్కొంటోంది. రెండున్నర సంవత్సరాలుగా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడిన అమెరికా ఇంకో విపత్తు ముంగిట్లో నిలిచింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చుట్టుముట్టాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతోన్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి.

#USGovernment
#MonkeyPox
#Covid19
#Internantional
#National