2 months ago

గుడ్ న్యూస్, థియేటర్లలో తగ్గనున్న స్నాక్స్ రేట్లు! *Entertainment | Telugu OneIndia

Oneindia Telugu
Oneindia Telugu
Multiplex representatives meeting with film chamber completed, they agreed to reduce snacks rate and ticket rates also | తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీఫ్లెక్స్ లో తినుబండారాల ధరలు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ మల్టీఫ్లెక్స్ ల ప్రతినిధులకు సూచించింది. ధరలు, క్వాంటిటీ తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని మల్టీఫ్లెక్స్ ప్రతినిధులను ఫిల్మ్ చాంబర్ కోరింది. ఇక ఫిల్మ్ చాంబర్ సూచనలను పరిగణలోకి తీసుకొని తినుబండారాల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన మల్టీఫ్లెక్స్ ప్రతినిధులు, నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే మల్టీఫ్లెక్స్ లో అమలు చేస్తామని కూడా తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 10న మరోసారి సమావేశం కానున్న చాంబర్, మల్టీప్లెక్స్ జాతీయ ప్రతినిధులు ఈ విషయం మీద పూర్తి అవగాహనకు రానున్నారు.

#Tollywood
#TFCC
#AndhraPradesh
#Telangana
#MultiplexTheaters
#FilmChamber

Browse more videos

Browse more videos