"అన్నా బిడ్డకు బాగోలేదు" మహిళ వేదన... Ys Jagan ఒక్కసారిగా కాన్వాయ్ ఆపి *AndhraPradesh
  • 2 years ago
AP cm ys jagan shows humanity..stops convoy for crying women | ఏపీ సీఎం జగన్ ఓ మహిళ కోసం తన కాన్వాయ్ ఆపారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె చెప్పిన మాటలను సీఎం సావధానంగా వెన్నారు. వెంటనే ఆమెకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
#AndhraPradesh
#ysjagan
#tuni
#kakinada
Recommended