Anand Mahindra ఆశీర్వాదం కోరిన కస్టమర్.. రిప్లై కి అందరూ ఫిదా *Trending | Telugu OneIndia
  • 2 years ago
anand mahindra reply to suv customer who asked for a blessing which was bought with 10 years of hard work going viral in twitter | మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ప్రేరణాత్మకమైన, ఆలోచింపజేసే పోస్టులను తన ట్విట్టర ఖాతాలో పంచుకుంటుంటారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో పాటు అనేకమంది నుంచి మన్ననలు పొందుతోంది.
#AnandMahindra
#Socialmedia
#mahindraXUV700
Recommended