ఉమామహేశ్వరి గారి విషాదం వెనుక... వాస్తవం? *AndhraPradesh | Telugu OneIndia

  • 2 years ago
The daughter of former Andhra Pradesh Chief Minister, Nandamuri Taraka Rama Rao, allegedly committed suicide on Monday in Hyderabad. Police confirmed that the incident took place in the afternoon. The late legendary actor’s daughter, Kanthamaneni Uma Maheswari, allegedly committed suicide at her home. | దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(52)ది సహజ మరణం కాదు. ఆత్మహత్య గా తెలుస్తోంది. తొలుత ఉమా మహేశ్వరి గుండె పోటుతో మరణించినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. ఈ ఉదయం వరకు బాగానే ఉన్న ఉమా మహేశ్వరి సడన్ గా పడిపోవటంతో కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారని భావించారు. దీంతో.. పోలీసులు అనుమానాస్పద మరణం కేసుగా కేసు నమోదు చేసారు.

#SrNTR
#UmaMaheswari
#TDP
#ChandraBabuNaidu
#Balakrishan
#Telangana
#AndhraPradesh

Recommended