గాయంతోనే రజతాన్ని సాధించిన సుశీలా దేవి,చేజారిన రెండు పతకాలు *Sports | Telugu OneIndia

  • 2 years ago
Commonwealth Games 2022:Indian weightlifter Harjinder Kaur About her bronze medal win in CWG 2022. On other hand Sushila Devi Likmabam Secures India's 7th Medal at CWG 2022 | భారత జూడో ప్లేయర్‌ సుశీలా దేవికి త్రుటిలో స్వర్ణం చేజారింది. ఓ వైపు గాయాలు ఆమెను వేధిస్తున్నా అకుంఠిత పోరాటంలో ఫైనల్లో తలపడింది. అయితే చివరకు ఆమె ఓడిపోవడంతో రజత పతకం దక్కింది. జూడోలోనే మెన్స్ 60కిలోల విభాగంలో వారణాసి వాసి విజయ్‌ కుమార్‌ యాదవ్‌ కాంస్యాన్ని సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కేవలం 58సెకన్లలోనే పెట్రోస్‌ క్రిస్టోడూలిడ్స్‌‌ను ఓడించాడు.4వ రోజు మహిళల 71కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించింది.


#CommonwealthGames2022
#HarjinderKaur
#SushilaDeviLikmabam
#AsianChampionship
#CWG2022