అందుకే తలకు కట్టు కట్టేవారు - నటుడు అశోక్ కుమార్ *Launch | Filmibeat Telugu
  • 2 years ago
Kodi Ramakrishna Film Awards program was held at Prasad Lab in Hyderabad in the presence of cine luminaries.Nizamabad Y.Y.A Begala Ganesh Gupta, actor Suman, Ghazal Srinivas, senior actress Divyavani, actor producer Ashok Kumar, producer Wakada Apparao, Chikoti Praveen Garu, B. Praveen Kumar were the chief guests of the program and many celebrities participated in the program | కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ యం.యస్.బేగల గణేష్ గుప్తా, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నట నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చీకోటి ప్రవీణ్ గారు, బి. ప్రవీణ్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

#KodiramakrishanAwards
#DivyaVani
#Suman
#KollaAshokKumar
#Tollywood
Recommended