ఖరీదైన ఇంటిని విక్రయించి రికార్డ్ కొట్టేసిన జూకర్ బర్గ్ *World | Telugu OneIndia

  • 2 years ago
Mark Zuckerberg Facebook Co-Founder | ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ తన వందేళ్ల నాటి ఇంటిని అమ్మేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన విలాసవంతమైన ఇంటిని ఈ ఏడాది విక్రయించాడు. 2012లో కొనుగోలు చేసిన ఈ ఇంటిని 10 ఏళ్ల తరువాత అమ్మేశాడు.

#Facebook
#CoFounder
#Markzuckerberg
#SanFrancisco

Recommended