బాబోయ్ , ఈ ఏనుగు పిల్ల ఏంటి అలా చేసింది! *National | Telugu OneIndia

  • 2 years ago
A baby elephant snatched bananas from two people and ate them. this video went viral on social media | సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అవి చేసే పనులు నవ్వును తెప్పిస్తాయి. ముఖ్యంగా పిల్లి, కుక్క, కోతులు, ఏనుగులు చేసే పనులు హాస్యాన్ని పూయిస్తాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల చేసిన పనికి అందరికి నవ్వును తెప్పిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#SocialMedia
#ViralVideos
#National
#Twitter
#BabyElephantVideo

Recommended