భారత్‌లో 2022 Hyundai Tucson ఆవిష్కరణ | పూర్తి వివరాలు

  • 2 years ago
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ నాల్గవ తరం టుసాన్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారతదేశంలో ఆవిష్కరించింది. అయితే ఇది 2022 ఆగష్టు 4 వ తేదీన అధికారికంగా విడుదల కానుంది. అదే రోజు నుండి ఈ ఎస్‌యూవీ విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ టుసాన్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

#Hyundai #2022HyundaiTucson #HyundaiTucsonUnveiled

Recommended