Tiger fear in Gandhavaram : ఇళ్ల చట్టూ తిరుగుతున్న రాయల్ బెంగాల్ టైగర్ | ABP Desam

  • 2 years ago
ఇళ్ల చుట్టూ తిరుగుతూ రాయల్ బెంగాల్ టైగర్ గంధవరం గ్రామస్థులను భయపడుతోంది. అనకాపల్లి జిల్లా అటవీశాఖాధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా చిక్కక దొరకక నానా టెన్షన్ పెడుతోంది.

Recommended