చిన్న సినిమాలను ఆదరించాలి అంటూ అనన్య నాగళ్ల కొత్త సినిమా ప్రారంభం *Launch | Telugu OneIndia
  • 2 years ago
Ananya Nagala's new movie officially started after the puja program was completed, the director and actor Kasi Viswanath opened the movie first by clapping the clap Board, the new director Surya Alamkonda is getting introduced to the film industry, in which a new Person named Akhil is getting introduced as the hero | అనన్య నాగళ్ళ కొత్త సినిమా లాంఛనంగా ఇంకా పూజ కార్యక్రమం పూర్తి చేసుకొని ప్రారంభమైంది , దర్సుకుడు ఇంకా నటుడు కాసి విశ్వనాధ్ మొదటగా క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు , సినిమాకు సూర్య ఆలంకొండ అనే కొత్త దర్శకుడు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు , ఇందులో అఖిల్ అనే కొత్త అబ్బాయి హీరో గ పరిచయం అవుతున్నాడు.

#Ananyanagalla
#Production1
#Tollywood
#Kasiviswanath
#Telugumovienews
Recommended