ఒక అందమైన చందమామ కథని చూడబోతున్నారు - హీరో కళ్యాణ్ రామ్ *Launch | Telugu OneIndia
  • 2 years ago
Kalyan Ram's title role is the movie 'Bimbisara'. Produced by K. Harikrishna under the banner of Nandamuri Taraka Rama Rao Arts and directed by Vashishth, this film will release on August 5. The trailer of 'Bimbisara' was launched on Monday on the occasion of Kalyan Ram's birthday on July 5 | కల్యాణ్‌ రామ్‌ టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది. జూలై 5న కల్యాణ్‌రామ్‌ బర్త్‌ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

#Bimbisaratrailer
#Kalyanram
#Tollywood
#NTRarts
Recommended