BJP Meetings | తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులు ఎంట్రీ, తీవ్రంగా ఖండించిననేత‌లు. | ABP Desam

  • 2 years ago
బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారి శ్రీనివాస‌రావు స‌మావేశాలు జ‌రిగే హాల్లోకి ప్ర‌వేశించార‌ని తెలంగాణ నేత‌లు ఆరోపించారు. ఇది పూర్తిగా రాష్ట్ర అధికార‌ల వైఫ‌ల్యం అని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి పాల్గొనే స‌భ‌కు ఇంకెంత భ‌ద్ర‌త క‌ల్పించారో అని అనుమానం వ్య‌క్తం చేశారు.

Recommended