మైత్రి వాళ్ళు, బంగారం వెతికి మరి పట్టుకుంటారు - ఎస్ ఎస్ రాజమౌళి * Launch Event | Telugu Oneindia

  • 2 years ago
Happy Birthday Trailer Launch Event , SS Rajamouli launched Happy Birthday Trailer | గతంలో వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రితేష్ రాణా మరోసారి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే సరియల్ కామెడీ మూవీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ట్రైలర్ లాంచ్ చేసిన ఎస్ ఎస్ రాజమౌళి
#HappyBirthDay
#SSrajamouli
#Riteshrana
#LavanyaTripathi
#Tollywood
#VenenlaKishore

Recommended