Pinakini Express Birthday : విజయవాడ - చెన్నై పినాకినీ ఎక్స్ ప్రెస్ కు 30 ఏళ్లు | ABP Desam

  • 2 years ago
విజయవాడ-చెన్నై మధ్య తిరిగే పినాకినీ ఎక్స్ ప్రెస్ కు పుట్టిన రోజు పండుగ చేసారు రైల్వే అధికారులు. ఈ ట్రైన్ ను ప్రారంభించి సరిగ్గా 30 ఏళ్లు పూర్తి అయ్యాయి .సో ఈ అకేషన్ ను విజయవాడ స్టేషన్ లో కేక్ కటింగ్ చేసి రైల్వే అధికారులు.

Recommended