అవి తగ్గిస్తే తప్ప థియేటర్లకు మేము రాము *Entertainment | Telugu OneIndia
  • 2 years ago
Ticket rates between Rs 200 and Rs 250 have been locked at Telangana multiplexes. Ticket rates range from 150 to 175 on single screens. Andhra Pradesh has the lowest rates in force. They say that even the rate of 250 in multiplexes is not correct.However these are only enough for the viewer. He is also indirectly demanding a reduction in the rates of snacks and cool drinks consumed during the interval |
తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 200 నుంచి 250 రూపాయల మధ్య టికెట్ రేట్లు లాక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ లో 150 నుంచి 175 మధ్య టికెట్ రేట్లు ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే ఇంకాస్త తక్కువగా రేట్లు అమల్లో ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో 250 రేటు కూడా కరెక్ట్ కాదనే వాళ్లున్నారు.అయితే ఇవి మాత్రమే చాలవంటున్నాడు ప్రేక్షకుడు. ఇంటర్వెల్ లో తాము తినే స్నాక్స్, తాగే కూల్ డ్రింక్ రేట్లు కూడా తగ్గాలని పరోక్షంగా డిమాండ్ చేస్తున్నాడు.


#Ticketrateshike
#KCR
#Jagan
#APandTelanganatheaters
#Megastarchiranjeevi
Recommended