వేసవి నుంచి చర్మాన్ని కాపాడే పుచ్చకాయ ఫేస్ మాస్క్

  • 2 years ago
ఎండాకాలంలో మనం పుచ్చకాయలు ఎక్కువగా తింటాం. ఐతే... పుచ్చకాయతో తయారుచేసుకునే షీట్ మాస్క్... ఫేస్‌ అందాన్ని పెంచుతుంది. మచ్చలు, మొటిమలు, మలినాలు లేని మెరిసే ముఖాన్ని పొందాలంటే... పుచ్చకాయ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలి. పుచ్చకాయ రసంలోని ఔషధ గుణాలు చర్మాన్ని రిపేర్ చేసి ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. రి ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో, ఎలా ఫేస్‌పై అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Recommended