మెరిసే చర్మం కోసం ద్రాక్ష పండ్ల ఫేస్‌ మాస్క్

  • 2 years ago
నల్ల ద్రాక్షతో... చర్మం మెరుస్తుందని మీకు తెలుసా? నాజూకైన, మృదువైన స్కిన్ కావాలంటే.. నల్ల ద్రాక్ష పేస్ట్‌తో మాస్క్ చేసుకోవాల్సిందే. ముసలితనం త్వరగా రాకుండే చేసే లక్షణం ఈ ద్రాక్ష పండ్లకు ఉంది. దీనికి తేనెను కూడా జోడించడం వల్ల.. చర్మంలో మృతకణాలు పోయి.. మృదువైన చర్మం తయారవుతుంది. మరి ఈ క్లీన్సర్ ఎలా తయారుచేసుకోవాలో, ఎలా ఫేస్‌పై అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Recommended