Ram Gopal Varma:స్టార్ కి యాక్టర్ కి తేడా అదే | Trigun| Konda Movie

  • 2 years ago
RGV and Trigun Interview About Konda Movie. Konda is a drama film directed by Ram Gopal Varma, featuring Trigun in lead role | రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కొండా. అత్యంత సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరక్కించారు. ఇందులో లీడ్ రోల్ చేసిన త్రిగుణ్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ చిట్ చాట్ చేస్తూ చాలా విషయాలు పంచుకున్నారు

#RGV
#KondaMovie
#Trigun

Recommended