Warrior Whistle Song Launch : వారియర్ 'విజిల్' సాంగ్ లాంచ్ హైలెట్స్ | ABP Desam

  • 2 years ago
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త సినిమా వారియర్. లింగుస్వామి డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో ఇంతకు ముందు బులెట్ సాంగ్ రిలీజ్ చేస్తే ఇప్పుడు విజిల్ సాంగ్ విడుదల చేశారు. ఆ పాట విడుదల కార్యక్రమంలోని హైలెట్స్ మీకోసం.

Recommended