International Yoga Day దినోత్సవంలో Balakrishna ఫోటోలు Viral *Celebrity | Telugu Oneindia
  • 2 years ago
International Yoga Day: Balakrishna Yoga Asanas at International Day Of Yoga Celebrations | టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు . అంతేకాకుండా యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ వివరించారు

#InternationalYogaDay
#Balakrishna
#YogaAsanas
--------------------------
Recommended