Sammathame Special Interview: RJ Kajal తో ర్యాపిడ్ ఫైర్ ఆడిన Kiran Abbavaram, Chandini Chowdary

  • 2 years ago
Kiran Abbavaram, Chandini Chowdary జంటగా నటించిన సమ్మతమే చిత్రం జూన్ 24న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా Kiran Abbavaram, Chandini Chowdary ర్యాపిడ్ ఫైర్ ఆడారు. ఆ ఫన్నీ వీడియో చూడండి.

Recommended