Bear Rescue Operation Success : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో చిక్కిన ఎలుగు | ABP Desam

  • 2 years ago
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో గత రెండు రోజులుగా వరుస దాడులు చేసిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కిడిసింగి అనే గ్రామంలో ఎలుగు బంటి ఓ ఇంటిలో నక్కినట్లు గుర్తించిన అధికారులు...డ్రోన్ ద్వారా ఎలుగుబంటి ఉన్న స్థలాన్ని మ్యాప్ చేశారు. ఆ తర్వాత గ్రామస్తులను బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేసి ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.

Recommended