పొగతాగడం మానేస్తే శరీరంలో సంచలన మార్పులు

  • 2 years ago
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పొగ తాగడం వల్ల వచ్చే అనర్థాలు, స్మోకింగ్ మానేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పొగతాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆరోగ్యం ఎలా దెబ్బతింటోంది? స్మోకింగ్ ఎలా మానేయాలి? ఇలాంటి విషయాలపై పూర్తి వివరాల్ని ఈ వీడియోలో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ద్వారా తెలుసుకుందాం.