Prabhas Marriage Confirmed - Rebal Star Krishnam Raju *Entertainment | Telugu Filmibeat
  • 2 years ago
Rebal star Prabhas Fans are waiting to see if their hero will get married now that Prabhas is over forty. In a way, Prabhas has become a hot topic in the bridal industry for the last ten years. Although many rumors have surfaced in this order, not a single rumor has come true. Earlier, King Krishna had expressed his impatience when Prabhas got married. However, his wife Shyamala is rumored to be getting married soon | ప్రభాస్ కు నలభై ఏళ్ళు పైబడడంతో ఇక తమ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలని వారు ఎదురుచూస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చినా ఒక్క రూమర్ కూడా నిజం కాలేదు. మొన్నామధ్య కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లెప్పుడంటే ప్రభాస్ చేసుకున్నప్పుడంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన భార్య శ్యామల మాత్రం త్వరలో పెళ్లి అంటూ ఊదర కొడుతున్నారు.

#Prabhas
#Prabhasmarriage
#Krishnamraju
#Darling
Recommended