9 months ago

గంధం పొడితో తళుక్కుమనే అందం మీ సొంతం

Telugu Samayam
Telugu Samayam
సౌందర్యాన్ని మరింత పెంచే వాటిలో గంధంది అగ్రస్థానం. అసలు గంధం వాసనే అద్భుతంగా ఉంటుంది. ముఖవర్ఛస్సును పెంచడంలో చందనం చేసే మేలు అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా ఈ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. కారణం ఇందులో వాడే చందనం పొడి. దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటే... చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాదు.. సూర్యకాంతి వల్ల చర్మం పాడవకుండా గంధం చక్కగా పనిచేస్తుంది. మరి ఈ ఫేస్‌ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Browse more videos

Browse more videos