Ranji Trophy 2022 | Mumbai Creates History| రంజీ లో అరుదైన రికార్డు సృష్టించిన ముంబై| @ABP Desam
  • 2 years ago
రంజీ ట్రోఫీ 2022 లో ముంబై జట్టు 92 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 725 పరుగుల తేడాతో విజయం సాధిచి చరిత్ర సృష్టిచింది. పరుగుల పరంగా ఏ జట్టుకైనా ఇదే అతి భారీ విజయం కావడం విశేషం.
Recommended