KA Paul Comments On Quit Telangana Formation Day #Politics | Telugu Oneindia

  • 2 years ago
Arrangements are being made for the Telangana Formation Day. The celebrations have been going on for the last seven years. However, Praja Shanti Party leader KA Paul responded to this. KA paul comments on quit telangana formation day celebrations | తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలు చీకటిలో ముగ్గుతున్నాయని, తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాల బాధ ఎప్పటికి తీరుతుందని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్ కుటుంబ దినోత్సవంగా మారిందని, ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే.. టీఆర్ఎస్ సర్కార్ కనీసం ఆయా కుటుంబాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిందేమీలేదని ఫైరయ్యారు.
#CMKCR
#TelanganaFormationDay
#Politics
#Telangana
#KAPaul

Recommended