Rohit Sharma చిన్న బ్రేక్ ఇచ్చా...తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది | IPL 2022

  • 2 years ago
Rohit Sharma assured his fans says Mumbai Indians will be back with a strong comeback in ipl 2023 season | ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా పెర్‌ఫార్మ్ చేసింది ఈ టోర్నమెంట్‌లో. ప్లేఆఫ్స్ కాదు కదా.. మ్యాచ్‌లను గెలవడానికే నానా తంటాలు పడింది. మొత్తం 14 మ్యాచ్‌లల్లో గెలిచింది నాలుగే. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లను ప్రత్యర్థికి కోల్పోయింది.
#Ipl2022
#Rohitsharma
#Mumbaiindians
#RRVsGT
#IPL2022Final
#IPL2023

Recommended