IPL 2022: RCB అభిమానుల పాలిట విలన్‌గా మారిన Dinesh Karthik | Telugu Oneindia
  • 2 years ago
IPL 2022,RCB VS RR: RCB Fans Trolls Dinesh Karthik for worst keeping | దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆర్సీబీ ఫినిషర్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినప్పటికీ అతను కీపింగ్లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ఏకంగా ఈ సీజన్లో 10క్యాచ్ లు మిస్ చేశాడు. దినేష్ కార్తీక్ బౌలర్ల స్వింగ్ ను, స్పిన్ ను అర్థం చేసుకోవడంలో తరచూ విఫలమవుతున్నాడు.


#ipl2022finals
#DineshKarthik
#RCBVSRR
Recommended