Anushka Sharma And Virat Kohli Assets | Telugu Oneindia
  • 2 years ago
Celebrities who have become rich by excelling in movies and cricket will be the ones who have amassed an eye-popping wealth with just personal talent. Anushka Sharma and Virat Kohli are currently at the top of the list in India. Jointly their assets may be worth hundreds of crores. With the match fees and endorsement deals earned by Virat Kohli as a star cricketer, Kohli's annual revenues are over Rs 100 crore. Anushka Sharma is not only the heroine but also the producer | సినిమాలు, క్రికెట్ లో రాణించ‌డం ద్వారా రిచెస్ట్ అయిన సెల‌బ్రిటీలు కేవ‌లం వ్య‌క్తిగ‌త టాలెంట్ తో క‌ళ్లు చెదిరే సంప‌ద‌ను పోగేసిన వారు అవుతారు. ఈ జాబితాలో ఇప్పుడు ఇండియాలో టాప్ స్టేట‌స్ లో ఉన్నారు అనుష్క శ‌ర్మ‌, విరాట్ కొహ్లీ దంప‌తులు. జాయింటుగా వీరి ఆస్తుల విలువ వంద‌ల కోట్ల‌లో ఉండ‌వ‌చ్చు. స్టార్ క్రికెట‌ర్ గా విరాట్ కొహ్లీ సంపాద‌న అటు మ్యాచ్ ఫీజులు, ఇటు ఎండోర్స్ మెంట్ ఒప్పందాల‌తో కొహ్లీ వార్షిక రాబ‌డులు వంద కోట్ల రూపాయ‌ల‌కు పై మాటే. ఇక హీరోయిన్ గానే కాకుండా, నిర్మాత‌గా కూడా అనుష్కా శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తోంది.

#Viratkohli
#Anushkasharma
#Cricket
#Bollywood

Recommended