Public Trollings Forces ZEE5 To Cancel Pay-Per-View For RRR | Telugu Oneindia
  • 2 years ago
Even after taking the subscription there was a huge trolling on charging an extra Rs 100 to see the RRR. Zee Group finally succumbed to this trolling blow.RRR has moved away from streaming movie pay-per-view. If you want to watch RRR movie on G5 you don't have to pay extra. Just taking a subscription is enough. All subscribers can watch RRR movie on G5 for free | సబ్ స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చూడ్డానికి అదనంగా మరో 100 రూపాయలు ఛార్జ్ చేయడంపై భారీ ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్ దెబ్బకు జీ గ్రూప్ దిగొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాను పే-పర్-వ్యూ గా స్ట్రీమింగ్ చేసే విధానం నుంచి తప్పుకుంది. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. కేవలం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. చందాదారులంతా ఉచితంగా జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడొచ్చు.


#RRR
#Rajamouli
#Zee5
#May20
Recommended