Never Before Ever After , Power Star Trolling | Telugu Filmibeat

  • 2 years ago
TV ratings came in yesterday. The Bhimlanayak movie starring Pawan got a very low rating. Usually such things are taken lightly by Pawan, his fans and the masses. Never mind. No need to even care | నిన్న టీవీ రేటింగ్స్ వచ్చాయి. పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల్ని పవన్, అతడి అభిమానులు, జనసైనికులు లైట్ తీసుకుంటారు. ఎప్పుడూ పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. భీమ్లానాయక్ కు వచ్చిన రేటింగ్ తో పవన్ ను చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు.మూవీస్ కు కలెక్షన్లు రావు.. టీవీల్లో టీఆర్పీలు రావు.. ఎన్నికల్లో సీట్లు రావు" అంటూ రేటింగ్స్ ను తీసుకొచ్చి దేనికో ముడిపెట్టారు.


#Pavankalyan
#Bheemlanayak
#Starmaa
#Ranadaggubati

Recommended