Parusuram Is Going To Direct Prabhas? | Telugu Filmibeat
  • 2 years ago
Parashuram is ready to write a story with Prabhas in mind. Prabhas has always wanted to turn his point of view into a story to suit his mannerisms and image. Currently, the director is ready to make a movie with Nagachaitanya as the hero. If possible, Prabhas wants to hear the storyline in this gap. If Prabhas says so .. Parashuram's idea is to start a full-fledged work on the same line ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాయడానికి రెడీ అవుతున్నాడు పరశురామ్. ఎప్పట్నుంచో తన మనసులో ఉన్న పాయింట్ ను ప్రభాస్ మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు కథగా మార్చాలని అనుకుంటున్నాడు.ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కుదిరితే ఈ గ్యాప్ లోనే ప్రభాస్ కు స్టోరీలైన్ వినిపించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ప్రభాస్ కనుక ఓకే చెబితే.. అదే లైన్ పై పూర్తిస్థాయిలో వర్క్ మొదలుపెట్టాలనేది పరశురామ్ ఆలోచన.

#Prabhas
#Parusuram
#Maheshbabu
#Nagachaitanya
#Sarkaruvaripata
Recommended