IPL 2022: కెప్టెన్‌ను మార్చినంత మాత్రాన CSKకు ఒరిగిందేం లేదు! - Harbhajan Singh | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022: Former India cricketer and CSK player Harbhajan Singh said that even if Dhoni had stayed captain throughout the season CSK would not have gone to the playoffs |
చెన్నై కెప్టెన్సీ మార్పుపై తాజాగా స్పోర్ట్స్ కీదాతో మాట్లాడిన హర్భజన్ సింగిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మాహీ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ సాధించిందేమీ లేదు. కారణం వాళ్లకు సరైన టీమ్ లేదు. సరైన బౌలింగ్ యూనిట్ లేదు. టీమ్ ఇలా ఉంటే, కెప్టెన్ ఎవ్వరైతే మాత్రం ఏం చేస్తారు?, విజయాలు ఎలా సాధించగలుగుతారు అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Recommended