Karate Kalyani Slams Media సాయం చేస్తున్నా కూడా బద్నాం చేస్తున్నారు | Telugu Oneindia

  • 2 years ago
Karate kalyani controversy. Karate kalyani meets collector and talks to media | సినీ నటి కరాటే కల్యాణి వ్యవహార తీరు మరో మలుపు తిరిగింది. య్యూట్యూబర్ శ్రీకాంత్‌తో వివాదం కొత్త టర్న్ తీసుకోవడమే కాకుండా ఈ కాంట్రవర్సీ ఆమె మెడకు బలంగా చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. చిలికి చిలికి గాలి వానగా మొదలైన శ్రీకాంత్, కరాటే కల్యాణి వివాదం రకరకాల ట్విస్టుకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ క్రమంలో కరాటే కల్యాణి తల్లి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కరాటే కల్యాణి తల్లి చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

#karatekalyani
#sreekanthreddy
#hyderabad
#telangana

Recommended