KKR Coach పై Pak Cricketer షాకింగ్ కామెంట్స్ | IPL 2022 | Telugu Oneindia

  • 2 years ago
Brendon McCullum is a senseless coach says pak cricketer | పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్.. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్ శైలిని తీవ్రంగా విమర్శించాడు. నిర్భయంగా క్రికెట్ ఆడాలనే మోటీవ్‌లో బుద్ధిలేని క్రికెట్‌ను ప్లేయర్ల చేత ఆడిస్తున్నాడని పేర్కొన్నాడు. సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ... అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు.

#Kkr
#Ipl2022
#Shreyasiyer
#BrendonMcCullum

Recommended