Sudheer babu Became Nitro Star From His Next Project | Telugu Filmibeat
  • 2 years ago
So far, only Sudhir Babu has appeared in the titles. The same was done for the recent movie Sridevi Soda Center. Nitro star Sudhir Babu will be seen in the title card from the movie Mama Machhindra. Failed every time I tried for a mass image. This time with Mama Machindra he is hoping that wish will come true | ఇప్పటివరకు టైటిల్స్ లో కేవలం సుధీర్ బాబు అని మాత్రమే పడేది. రీసెంట్ మూవీ శ్రీదేవిసోడా సెంటర్ కు కూడా అలానే వేశారు. మామా మశ్చీంద్ర సినిమా నుంచి నైట్రో స్టార్ సుధీర్ బాబు అనే టైటిల్ కార్డ్ కనిపించనుంది.కెరీర్ స్టార్ట్ చేసి చాన్నాళ్లయినప్పటికీ ఇప్పటివరకు సాలిడ్ మాస్ హిట్ అందుకోలేకపోయాడు సుధీర్ బాబు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. ఈసారి మామా మశ్చీంద్రతో ఆ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నాడు.

#maheshbabu
#sudheerbabu
#pawankalyan
Recommended