IPL 2022: జడేజా పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా ఉంది He Is Not A Natural Captain - Ravi Shastri

  • 2 years ago
Former India head coach Ravi Shastri has remarked that India all rounder Ravindra Jadeja is better off as a player than in any kind of a leadership role. He said that jadeja is not a natural captain. He hasn't captained at any level" Shastri said | ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా కేప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా కేప్టెన్సీ గురించి తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవని కుండబద్దలు కొట్టాడు. కేప్టెన్సీగా బాధ్యతలను స్వీకరించిన తరువాత రవీంద్ర జడేజా పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని చెప్పాడు.

#IPL2022
#RavindraJadeja
#CSK
#RaviShastri

Recommended