భోజనం తింటూ నీరు తాగుతున్నారా.. ఈ వీడియో తప్పక చూడండి
  • 2 years ago
భోజనం తింటూ నీరు తాగుతున్నారా? బయటి ఆహారం తింటున్నారా? అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? పొట్టలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువసార్లు తింటున్నారా? సరైన టైముకి ఆహారం తింటున్నారా? ఏ ఆహారం తినాలి? ఏవి తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి? ఏవేవి కలిపి తినకూడదు? ఆహారంలో అవసరం లేనివి కలుపుతున్నారా? ఇలాంటి విషయాల్ని లివర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ సచిన్ దాగా ద్వారా తెలుసుకుందాం.
Recommended