మీ కళ్లకు సెట్ అయ్యే ఐలైనర్స్‌ | కళ్లకు బ్యూటీ టిప్స్

  • 2 years ago
ఎవరి ఫేస్‌లో నైనా మనం ముందుగా చూసేది కళ్లనే. ఆ కళ్లు ఎంత అందంగా ఉంటే... ఇతరులు అంతలా ఆకర్షితులవుతారు. మరి కళ్లకు అందం తెచ్చేందుకు రకరకాల ఐలైనర్స్ ఉన్నాయి. అవేంటో... ఏ సందర్భాల్లో ఎలాంటి ఐలైనర్స్ సెట్ అవుతాయో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Recommended