లక్కీ లక్ష్మణ్‌ గా మారిన బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సోహైల్ | Filimibeat Telugu
  • 2 years ago
Watch Bigg Boss Fame Sohel's new movie Lucky Lakshman Opening Video


#Sohel
#LuckyLakshmanMovie
#SyedSohelRyan
#SohelLuckyLakshman
#LuckyLakshmanOpeningVideo
#Biggboss
#Tollywood


బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లక్కీ లక్ష్మణ్. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల మధ్య వైభవంగా ప్రారంభమైంది.
Recommended