2022 MG ZS EV Garners Over 1,500 Bookings In Under A Month | Details In Telugu

  • 2 years ago
ఎమ్‌జి మోటార్స్ 2022 మార్చిలో భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ మోడల్ 2022 ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసింది. అప్‌డేటెడ్ డిజైన్ మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన ఈ కొత్త మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 మార్చిలో ఈ కొత్త జెడ్ఎస్ ఈవీ కోంసం 1,500 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

#mgmotors #mgzsev #2022mgzsev #mgzsevbookings

Category

🚗
Motor

Recommended