Telangana : రాబోయే రోజులు కాంగ్రెస్ వే Jagga Reedy కి Mahesh Kumar Goud సూచన | Oneindia Telugu
  • 2 years ago
Mahesh Kumar Goud reacts on jagga reddy comments over revanth reddy and tpcc
#congress
#revanthreddy
#jaggareddy
#maheshkumargoud
#tpcc

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. ఓ పక్క జగ్గా రెడ్డి తన కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended