YS Sharmila is preparing to hold official party meetings from now
  • 2 years ago
Election Commission of India has approved the registration of YSR Telangana party, and it was approved on the 18th of this month. EC sent a letter to the party office. YS Sharmila is preparing to hold official party meetings from now on and resume his earlier pilgrimage from march 1st.
#YSRTP
#YSSharmila
#Telangana
#CMKCR
#KTR
#APCMJagan
#TRS

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీ రిజిష్ట్రేష‌న్ ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అందుకు సంబందించిన లేఖను పార్టీ కార్యాలయానికి పంపింది. ఇక నుంచి పార్టీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తామని, ఇంతకు ముందు చేపట్టిన పాదయాత్రను తిరిగి అక్కడి నుంచే చేపడతామని షర్మిల సన్నాహకాలు చేస్తున్నారు.
Recommended